తెలంగాణ రాష్ట్రంలో మరోసారి సీరం సర్వే చేపట్టిన జాతీయ పౌష్టికాహార సంస్థజాతీయ పౌష్టికాహార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీరం సర్వేజనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో కొనసాగుతున్న సీరం సర్వే20 గ్రామాల్లో 1,200 మంది నుంచి నమూనాలు సేకరించనున్న ఎన్ఐఎన్గతంలోనూ జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సీరం సర్వే చేసిన ఎన్ఐఎన్