వైద్య విద్య ప్రవేశ అర్హత పరీక్ష నీట్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించింది జాతీయ పరీక్ష నిర్వహణ సంస్థ (ఎన్టీఏ). తొలి 3 గంటల్లోనే 4లక్షలకుపైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపింది.