ఏపీ హైకోర్టులో నేడు కీలక పిటిషన్లపై విచారణ జరుగనున్నట్లు తెలుస్తుంది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్లపై హైకోర్టు విచారించనుంది.