నెల్లూరు జిల్లాలో సోమశిల డ్యాంకు ఎగువనుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 23,795 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 7470 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 39.278టీఎంసీలుగా ఉంది.