కృష్ణా జిల్లాలోని పాము కాట్లు కలకలం రేగింది. ఘంటసాల మండలంలో పాపవినాశనం గ్రామానికి చెందిన ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలను కట్ల పాము కాటు వేసింది. వెంటనే వారిని మొవ్వ పీహెచ్సీగా తరలించగా...వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. అయితే చిన్నారులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.