GST చెల్లింపులు ఆలస్యమైతే వడ్డీ చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనిని సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి తీసుకొని రానున్నారు.