కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హజరయిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు.  బీఆర్కే భవన్ నుండి ఈ సమావేశంలో తెలంగా ప్రభుత్వ డిమాండ్లను తెలిపిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు.  ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ,ఆర్థిక , వాణిజ్య పన్నుల శాఖ అధికారులు.