ఎగుమతి సన్నద్ధత సూచి -2020లో ఏపీకి 20వ స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఓడరేవులు లేకపోయినా తెలంగాణ ఈ లిస్ట్ లో ఆరో స్థానంలో ఉందని, 12 పోర్టులున్నా కూడా ఏపీ మాత్రం 20వ స్థానంతో సరిపెట్టుకుందని ఎద్దేవా చేశారు.