రాంచీ : రూ. 950 కోట్లతో ముడిపడిన ఉన్న దానా కుంభకోణంలోని ఓ కేసులో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ బెయిల్ పిటిషన్ విచారణను జార్ఖండ్ హైకోర్టు సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది...