భద్రాద్రి కొత్తగూడెం :  శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ అంబులెన్సులు, కొవిడ్ సంచార పరీక్ష వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. కొవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు...