అమరావతి రాజధానికోసం పోరాటం చేస్తానంటున్న చంద్రబాబుని 13 జిల్లాల నాయకుడిగా కాకుండా కేవలం రెండు జిల్లాల నాయకుడిగా ఈపాటికే మార్చేశారు సీఎం జగన్. అమరావతికే పరిమితమైన చంద్రబాబు మిగతా జిల్లాలపై క్రమక్రమంగా పట్టు కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు కృష్ణా, గుంటూరుజిల్లాల్లో కూడా చంద్రబాబుపై వ్యతిరేకత పెంచేలా మాస్టర్ ప్లాన్ రచించారు సీఎం జగన్.