ఓ కొత్త దర్శకుడు ఇంట్రస్టింగ్ కథతో అల్లు అర్జున్ దగ్గరకు వచ్చారు. ఈ కథ తన తమ్ముడితో చేయాలని ఆ దర్శకుడికి అల్లు అర్జున్ సూచించారు. అయితే ఇందుకోసం అల్లు శిరీష్ లుక్ మార్చువాలని పూర్తిగా మేకోవర్ కావాలని చెప్పారట. దీనికి సిద్ధపడ్డ శిరీష్.. వెంటనే ఆ కథను టేకప్ చేశారని త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందని చెప్పారు.