సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చేరులో మరోసారి దొంగల రెచ్చిపోయారు. మారణాయుధాలు చేత పట్టుకొని పఠాన్ చేరు పట్టణంలోని జేపీ కాలనీలో చోరీకి యత్నించారు. దొంగల ముఠా ఫుటేజ్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. గతంలో పార్థు గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్‌ల దోపిడీ బీభత్సంతో హడలిపోయిన సంగారెడ్డి జిల్లా వాసులు.. తాజా పరిణామంతో మరోసారి భయ బ్రాంతులకు గురవుతున్నారు