తన మనసుకు అనిపించినప్పుడు తప్పక ట్విటర్లో చేరి తర్వాత అభిమానులందరితో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటా అంటుంది అనుష్క. తనకు సిగ్గెక్కువని.. కొత్తవాళ్లతో అంత త్వరగా కలవలేను చెబుతుంది. అభిమానులు ట్విటర్‌లోకి రమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నారని.. తన మనసుకి ఏదైనా చెప్పాలనిపించినప్పుడు తప్పక వస్తాను అంటూ తెలిపింది అనుష్క.