న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. గత నాలుగు రోజులుగా వెయ్యి మందికిపైగా కరోనాతో చనిపోతుండగా, వరుసగా మూడో రోజు 75 వేల మందికిపైగా కరోనా భారిన పడ్డారు.. గత 24 గంటల్లో 76,472 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...