ఆచార్య సినిమాపై గత కొన్నిరోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. రాజేశ్ అనే వ్యక్తి సరిగ్గా నాలుగు రోజులు హడావిడి చేసి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఈలోగా వివాదం సెటిలైపోయిందని అంటున్నారు. ప్రస్తుతం రాజేశ్ హడావిడి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పూర్తిగా తగ్గిపోవడంతో ఈ కథనానికి బలం చేకూరింది.