కరోనాతోనే అల్లాడిపోతుంటే.. దాన్ని తలదన్నే వైరస్ మరొకటి బైటపడింది. అయితే ఇది కూడా కొవిడ్ -19కి సంబంధించినదే. దాని ఉత్పరివర్తనమే ఇది. దీనిపేరు 'డి614జి' అని పెట్టారు. తాజాగా ఇది ఇండోనేసియాలో బైటపడింది. కరోనా వైరస్ తో పోల్చి చూస్తే ఇది 10రెట్లు బలవంతమైనది, మరియు ప్రమాదకరమైనదని తెలుస్తోంది.