రాజధాని తరలింపు వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించింది జనసేన. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు పవన్ కల్యాణ్ పోరాటం చేస్తానంటున్నారు. అంటే పరోక్షంగా మూడు రాజధానులకు పవన్ తన మద్దతు లేదని తేల్చేసినట్టే లెక్క. దీంతో బీజేపీ ఇరుకునపడ్డట్టు అయింది.