ముంబై: మహారాష్ట్రలో కరోనా బారినపడుతున్న పోలీసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 341 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకింది.