సునీల్ మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్న 'వేదాంతం రామయ్య' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు సునీల్. అంతే కాకుండా ఈ సినిమాను హరీష్ శంకరే నిర్మిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను హరీష్ శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు.