దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కొనసాగుతున్న నిషేధం గడువును కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు అంతర్జాతీయ విమానాలకు లేదని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. అంతర్జాతీయ కార్గో ఆపరేషన్స్ , డీజీసీఏ అనుమతితో నడుస్తున్న విమానాలకు ఈ నిషేధం వర్థించదని పేర్కొంది. .