ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు విడుదల చేసింది. శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 1036 ఖాళీలను ప్రకటించింది ప్రభుత్వం. నియామకం సమయానికి స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కలిపించింది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.