న్యూ ఢిల్లీ :  ప్రణబ్ గొప్ప రాజనీతిజ్ఞుడని, క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకిత భావంతో దేశ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన ఆదర్శనీయులని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు...