వీడియో కాల్ మాట్లాడుతూ వైద్యుడు శస్త్రచికిత్స చేయడంతో బాలింత మృతి చెందింది. ఈ ఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఇక మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు..