అమరావతి: న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై... సోషల్ మీడియాలో వచ్చిన అనుచిత వ్యాఖ్యల మీద హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసి, తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.