భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో ప్రణబ్ ముఖర్జీ భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.