న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో రొటేషన్ పద్ధతిలో ఐదు బెంచ్‌లను మంగళవారం నుంచి పునరుద్ధరించారు. ఈ ఐదు బెంచ్‌ల్లో భౌతికంగా కోర్టు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.