ఏపీలో కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కంటే తక్కువే ఉందని ఏపీ హెల్త్ సెక్రటరీ జవహర్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో కరోనా మరణాలు 46 శాతం తగ్గాయని, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, 4 జిల్లాల్లో సీరో సర్విలెన్స్ నిర్వహించామని తెలిపారు