కర్ణాటకలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేఎస్ ఈశ్వరప్పకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది