మద్యం ధరలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 180 ఎంఎల్ మద్యం రూ.150 కంటే తక్కువ ఉన్న బ్రాండ్లపై ధరను తగ్గించింది. దీంతోపాటు అన్నిరకాల బీర్లపై రూ.30, రెడీ టు డ్రింక్ మద్యంపై రూ.30 తగ్గిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇవాల్టి నుంచే ఈ ధరలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.