తెలంగాణ శాసనసభాపక్షం ఈనెల 7న భేటీ కానుంది. తెలంగాణ భవన్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది.