కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై సామాజిక కార్యకర్తలం అంటూ పదిమంది దాడి చేసిన ఘటన సంచలనం సృష్టిస్తుంది.