కమెడియన్ రియాల్టీ షో ఖత్రోంకీ ఖిలాడీ 10 ఫేమ్ బాల్రాజ్ సియాల్ బాలీవుడ్ సింగర్ దీప్తి తులిని వివాహంచేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ జలంధర్లో ఆగస్ట్ 7వ తేదీనే పెళ్లి చేసుకున్నాడు.