హైదరాబాద్ : నేటి నుంచి మెట్రోరైల్ పరుగులు..  ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్లో ప్రారంభమవగా, రేపు నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, ఈ నెల 9 నుంచి జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్లో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.