నెల్లూరులోని జిజిహెచ్ లో దారుణ౦... కోవిడ్ హాస్పిటల్ లో గుర్తింపు పొందిన జీజీహెచ్ లో మూలాపేట కి చెందిన పరమేశ్వరమ్మ అనే కరోనా బాధితురాలు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.