ఓటీటీ లో తాజాగా కొరటాల శివ కూడా ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. తన అసిస్టెంట్ కిరణ్ అనే నూతన దర్శకుడు అవకాశం ఇస్తూ వెబ్ సిరీస్ ను నిర్మించాలని ఆలోచనలో ఉన్నాడు. ఈ సిరీస్ కి కొరటాల శివ స్క్రిప్టును ఇస్తున్నారట.