మెగాస్టార్ చిరంజీవిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 1 మిలియన్‌కి చేరింది. ఇప్పటి వరకు ఆయన తన ఇన్‌స్టాగ్రమ్‌లో 51 పోస్టులు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చిరు 1 మిలియన్ ఫాలోవర్స్‌ని చేరుకోవడంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.