అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాని చిత్ర నిర్మాతలు సినిమా ని ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.అక్టోబర్ రెండవ వారం, లేదా మూడవ వారంలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఇందు కోసం డబ్బింగ్ ,విఎఫ్ఎక్స్ పనులు చకచకా జరుపుతున్నారట చిత్రయూనిట్ .త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.