దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో తాజాగా 17,066 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 257 మంది మరణించగా.. 15,786 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 10,77,374 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 7,55,850 మంది కోలుకున్నారు.కర్ణాటకలో తాజాగా 8,244 కేసులు వెలుగు చూశాయి.. మరో 119 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 4,67,689 మంది బాధితులు ఉండగా.. అందులో 3,61,823 మంది