తమిళనాట రోజూ సగటున 5 వేల కేసులు బయటపడుతున్నాయి. తాజాగా మరో 5,752 మందికి పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజులో 53 మంది మృతి చెందగా.. 5,799 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 5,08,511 మంది బాధితులు ఉండగా.. 8,434 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా 5,208 కేసులు వెలుగు చూశాయి.