కంగనా మాత్రం దైర్యంగా ఓ తప్పు జరిగితే ప్రశ్నిస్తుంది. అందుకే ఆమెను సినిమా ఇండస్ట్రీ లో క్వీన్ అని పిలుస్తారు. తాను సినిమాల్లోకి రాక ముందు చాలా కష్టాలు ఎదురుకుందట. ఒకానొక సందర్భం లో అయితే ఆమెకు తినడానికి డబ్బులు లేక కేవలం ఒక బ్రెడ్డు, పచ్చడి తిని బ్రతికిన రోజులు కూడా వున్నాయట. తన తండ్రి ఆర్ధికంగా బాధ పడుతున్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కొందట.అంత కష్టపడి సినిమాల్లో కి ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిందట కంగనా.