ఏపి సీఎం జగన్ పై విరుచుకుపడ్డ జనసేన నేత పోతిన మహేష్..హిందువుల మత విశ్వాసాల పై జగన్ కు నమ్మకం లేదు. వారి ఓట్ల కోసం నటించడం మాత్రమే తెలుసునని మరోసారి నిజమైందని ఆయన అన్నారు.