ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమా నుంచి మరో వార్త హల్ చల్ చేస్తోంది.   ఇందులో అజయ్ దేవ్ గణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసిందే. కానీ ఆయన ఏ పాత్రలో కనిపిస్తారనే విషయంలో ఇన్ని రోజులుగా క్లారిటీ లేదు. అయితే ఈ చిత్రంలో ఆయన శివుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం అందుతోంది..