క్క్వాడ్ నుంచి అమెరికా ఏం కోరుకుంటున్నదో స్పష్టంగా తెలుస్తుంది. ఆగస్టు 31న జరిగిన అమెరికా-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం సమావేశంలో అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టీఫెన్ బీగున్ అమెరికా ప్రణాళికను రూపొందించాడు. లక్ష్యం చివరికి ఒక ఆసియా నాటో అని బిగున్ అన్నారు .