భారత్ పబ్ జీ పూర్తి స్థాయిలో నిషేధించారు. పబ్ జీ మొబైల్ సేవలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు పబ్ జీ ఫేస్ బుక్ పేజీలో అధికారిక ప్రకటన విడుదల చేసింది.