ఓ యువతిపై ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సత్యనారాయణపురంలో చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి 23 ఏళ్ల యువతిపై ఓ గుర్తుతెలియని యువకుడు కత్తితో దాడిచేశాడు.