చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా యశ్వర్ధన్ కుమార్ సిన్హాను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అక్టోబర్ 24వ తేదీన అత్యున్న స్థాయి సెలక్షన్ ప్యానెల్ సమావేశం జరిగింది.