నెల్లురులోని విడవలూరులో తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రముఖ కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో పార్కు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక.. ఆపార్కు నిర్ణయాన్ని పక్కన పడేసి నిర్మాణాన్ని నిలిపివేశారు.