సింగరేణి గనిలో బొగ్గు బండ కూలి ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో చోటు చేసుకుంది. నిన్న జరిగిన ఈ ప్రమాదంలో రెస్క్యూ టీం ఈ రోజు మృతదేహాన్ని వెతికితీసింది.