పేదరికంలో ఉన్న ఓ కుటుంబం ఆడ బిడ్డ పుడితే అమ్మేసేయోచ్చని ముందే ఒప్పందం చేసుకున్నారు. కానీ పుట్టింది మగ బిడ్డ అని తెలిసి.. మోసపోయామంటూ వాపోతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.